(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 276

॥ శ్రీః ॥
3.276. అధ్యాయః 276
Mahabharata - Vana Parva - Chapter Topics
మునివరేణ విశ్రవసా భార్యాత్రయే రావణాదీనాముత్పాదనం ॥ 1 ॥
సానుజేన రావణేన తపస్తోషితస్య బ్రహ్మణో వరాత్పుష్పకా పహరణపూర్వకం కుబేరస్య నిష్కాసనేన లంకాయాం నివాసః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-276-0x(2689)(26483)
పులస్త్యస్ తు యః క్రోధాదర్ధదేహోఽభవన్మునిః।
విశ్రవానామ సక్రోధం పితరం రాక్షసేశ్వరః। 3-276-1(26484)
బుబుధే తం తు సక్రోధం పితరం రాక్షసేశ్వరః।
కుబేరస్తత్ప్రసాదార్థం యతతే స్మ సదా నృప ॥ 3-276-2(26485)
స రాజరాజో లంకాయాం న్యవసన్నరవాహనః।
రాక్షసీః ప్రదదౌ తిస్రః పితుర్వై పరిచారికాః ॥ 3-276-3(26486)
తాః సదా తం మహాత్మానం సంతోషయితుముద్యతాః।
ఋషిం భరతశార్దూల నృత్యగీతవిశారదాః ॥ 3-276-4(26487)
పుష్పోత్కటా చ రాకా చ మాలినీ చ విశాంపతే।
అన్యోన్యస్పర్ధయారాజఞ్శ్రేయస్కామాః సుమధ్యమాః ॥ 3-276-5(26488)
స తాసాం భగవాంస్తుష్టో మహాత్మా ప్రదదౌ వరాన్।
లోకపాలోపమాన్పుత్రానకైకస్యా యథేప్సితాన్ ॥ 3-276-6(26489)
పుష్పోత్కటాయాం జజ్ఞాతే ద్వౌ పుత్రౌ రాక్షసేశ్వరౌ।
కుంభకర్ణదశగ్రీవౌ బలేనాప్రతిమౌ భువి ॥ 3-276-7(26490)
మాలిన జనయామాస పుత్రమేకం విభీషణం।
రాకార్యా మిథునం జజ్ఞే ఖరః శూర్పణఖా తథా ॥ 3-276-8(26491)
విభీషణస్తు రూపేణ సర్వేభ్యోఽభ్యధికోఽభవత్।
స బభూవ మహాభాగో ధర్మగోప్తా క్రియారతిః ॥ 3-276-9(26492)
దశగ్రీవస్తు సర్వేషాం శ్రేష్ఠో రాక్షసపుంగవః।
మహోత్సాహో మహావీర్యో మహాసత్వపరాక్రమః ॥ 3-276-10(26493)
కుంభకర్ణఓ బలేనాసీత్సర్వేభ్యోఽభ్యధికో యుధి।
మాయావీ రణశౌండశ్చరౌద్రశ్చ రజనీచరః ॥ 3-276-11(26494)
ఖరో ధనుషి విక్రాంతో బ్రహ్మద్విట్ పిశితాశనః।
సిద్ధవిఘ్నకరీ చాపి రౌద్రీ శూర్పణఖా తదా ॥ 3-276-12(26495)
సర్వే వేదవిదః శూరాః సర్వేసుచరితవ్రతాః।
ఊషుః పిత్రా సహ రతా గంధమాదనపర్వతే ॥ 3-276-13(26496)
తతో వైశ్రవణం తత్ర దదృశుర్నరవాహనం।
పిత్రా సార్ధం సమాసీనమృద్ధ్యా పరమయా యుతం ॥ 3-276-14(26497)
జాతామర్షాస్తతస్తే తు తపసే ధృతనిశ్చయాః।
బ్రహ్మాణం తోషయామాసుర్ఘోరేణ తపసా తదా ॥ 3-276-15(26498)
అతిష్ఠదేకపాదేన సహస్రం పరివత్సరాన్।
వాయుభక్షో దశగ్రీవః పంచాగ్నిః సుసమాహితః ॥ 3-276-16(26499)
అధఃశాయీ కుంభకర్ణో యతాహారో యతవ్రతః।
విభీషణః శీర్ణపర్ణమేకమభ్యవహారయన్ ॥ 3-276-17(26500)
ఉపవాసరతిర్ధీమాన్సదా జప్యపరాయణః।
తమేవ కాలమాతిష్ఠత్తీవ్రం తప ఉదారధీః ॥ 3-276-18(26501)
స్వరః శూర్పణఖా చైవ తేషాం వై తప్యతాం తపః।
పరిచర్యాం చ రక్షాం చ చక్రతుర్హష్టమానసౌ ॥ 3-276-19(26502)
పూర్ణే వర్షసహస్రేతు శిరశ్ఛిత్త్వా దశాననః।
జుహోత్యగ్నౌ దురాధర్షస్తేనాతుష్యజ్జగత్ప్రభుః ॥ 3-276-20(26503)
తతో బ్రహ్మా స్వయం గత్వా తపసస్తాన్న్యవారయత్।
ప్రలోభ్యవరదానేన సర్వానేవపృథక్పృథక్ ॥ 3-276-21(26504)
బ్రాహ్మోవాచ। 3-276-22x(2690)
ప్రీతోఽస్మి వో నివర్తధ్వం వరాన్వృణుత పుత్రకాః।
యద్యదిష్టమృతే త్వేకమమరత్వం తథాఽస్తు తత్ ॥ 3-276-22(26505)
యద్యదగ్నౌ హుతం సర్వం శిరస్తే మహదీప్సయా।
తథైవ తాని తే దేహే భవిష్యంతి యథేప్సయా ॥ 3-276-23(26506)
వైరూప్యం చ న తే దేహే కామరూపధరస్తథా।
భవిష్యసి రణేఽరీణాం విజేతా న చ సంశయః ॥ 3-276-24(26507)
రావణ ఉవాచ। 3-276-25x(2691)
గంధర్వదేవాసురతో యక్షరాక్షసతస్తథా।
సర్పకింనరభూతేభ్యో న మే భూయాత్పరాభవః ॥ 3-276-25(26508)
బ్రహ్మోవాచ। 3-276-26x(2692)
య ఏతే కీర్తితాః సర్వే న తేభ్యోస్తి భయం రతవ।
ఋతే మనుష్యాద్భద్రం తే తథా తద్విహితం మయా ॥ 3-276-26(26509)
మార్కండేయ ఉవాచ। 3-276-27x(2693)
ఏవముక్తో దశగ్రీవస్తుష్టః సమభవత్తదా।
అవమేనే హి దుర్బుద్ధిర్మనుష్యాన్పురుషాదకః ॥ 3-276-27(26510)
కుంభకర్ణమథోవాచ తథైవ ప్రపితామహః।
`వరం వృణీష్వ భద్రం తే ప్రీతోస్మీతి పునఃపునః'।
స వవ్రే మహతీం నిద్రాం తమసా గ్రస్తచేతనః ॥ 3-276-28(26511)
తథాభవిష్యతీత్యుక్త్వా విభీషణమువాచ హ।
వరం వృణీష్వ పుత్ర త్వం ప్రీతోఽస్మీతి పునఃపునః ॥ 3-276-29(26512)
విభీషణ ఉవాచ। 3-276-29x(2694)
పరమాపద్గతస్యాపి నాధర్మే మే మతిర్భవేత్।
అశిక్షితం చ భగవన్బ్రహ్మాస్త్రం ప్రతిభాతు మే ॥ 3-276-30(26513)
బ్రహ్మోవాచ। 3-276-31x(2695)
యస్మాద్రాక్షసయోనౌ తే జాతస్యామిత్రకర్శన।
నాధర్మే ధీయతే బుద్ధిరమరత్వం దదాని తే ॥ 3-276-31(26514)
మార్కండేయ ఉవాచ। 3-276-32x(2696)
రాక్షసస్తు వరంలబ్ధ్వా దశగ్రీవో విశాంపతే।
లంకాయాశ్చ్యావయామాస యుధి జిత్వా ధనేశ్వరం ॥ 3-276-32(26515)
హిత్వాస భగవాఁల్లంకామావిశద్గంధమాదనం।
గంధర్వయక్షానుగతో రక్షఃకింపురుషైః సహ ॥ 3-276-33(26516)
విమానం పుష్పకం తస్య జహారాక్రంయ రావణః।
శశాప తం వైశ్రవణో న త్వామేతద్వహిష్యతి ॥ 3-276-34(26517)
యస్తు త్వాం సమరే హంతా తమేవైతద్వహిష్యతి।
అవమత్య గురుం మాం చ క్షిప్రం త్వంనభవిష్యసి ॥ 3-276-35(26518)
విభీషణస్తు ధర్మాత్మా సతాం మార్గమనుస్మరన్।
అన్వగచ్ఛన్మహారాజ శ్రియా పరమయా యుతః ॥ 3-276-36(26519)
తస్మై స భగవాంస్తుష్టో భ్రాతా భ్రాత్రే ధనేశ్వరః।
సైనాపత్యం దదౌ ధీమాన్యక్షరాక్షససేనయోః ॥ 3-276-37(26520)
రాక్షసాః పురుషాదాశ్చ పిశాచాశ్చ మహాబలాః।
సర్వే సమేత్య రాజానమభ్యషించందశాననం ॥ 3-276-38(26521)
దశగ్రీవశ్చదైత్యానాం దానవానాం బలోత్కటః।
ఆక్రంయ రత్నాన్యహరత్కామరూపీ విహంగమ ॥ 3-276-39(26522)
రావయామాస లోకాన్యత్తస్మాద్రావణ ఉచ్యతే।
దశగ్రీవః కామబలో దేవానాం భయమాదధత్ ॥ 3-276-40(26523)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి ,ట్సప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 276 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-276-2 పితరం విశ్రవసం। రాక్షసేక్శ్వరః కుబేరో రక్షఃపురీనాయకత్వాత్ ॥
3-276-5 పుష్పోత్కటా బలాకా చ ఇతి ధ. పాఠః ॥
3-276-13 పిత్రా విశ్రవసా ॥
3-276-16 పంచదిక్షు చత్వార ఏకః సూర్య ఇతిపంచానామగ్నీనాం ంయగః పంచాగ్నిః ॥
3-276-17 విభీషణస్తపోఽతిష్ఠదిత్యుత్తరేణాన్వయః ॥
3-276-23 మహదీప్సయా శ్రేష్ఠపదాపేక్షయా ॥
3-276-35 రనభవిష్యసి మరిష్యసి ॥
3-276-36 అన్వగచ్ఛత్ కుబేరమితి శేషః ॥
3-276-39 రత్నాని జాతౌ జాతౌ యదుత్కృష్టం తద్రత్నమభిధీయతే। విహంగమః ఖేచరః ॥
3-276-40 రావయామాస హింసార్థస్య రుహో రూపమిదం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.